WORLD FLAG COUNTER

Flag Counter

Monday 12 September 2016

WOMEN - PREGNANCY HEALTH TIPS


సాధారణంగా ఎవరైనా గర్భవతి అవ్వాలనుకుంటే ఏమి చేయాలో తెలియక నెల నెలలు వృధా చేస్తారు. సో వారి కోసం ఒక నెలలో ప్రెగ్నెంట్ కావాలంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా మీ పిరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఎప్పుడు ముగుస్తుందో అన్ని విషయాలను డాక్టరు సహాయంతో తెలుసుకోండి.అలాగే పిరియడ్ కరెక్ట్ రావటానికి ఉపయోగపడే ఆహారాలను తినండి.అండం రిలీజ్ అయ్యే రోజులను గుర్తించి ఆ ముందు ఒక రోజు , ఆ తర్వాత ఒక రోజు మీ భాగస్వామి తో శృంగారంలో పాల్గొనండి. అలాగే వీర్యం యోనిలోకి లోతుగా వెళ్ళడానికి సహాకరించే భంగిమలను చేయడం ఉత్తమం.

అలాగే వీర్యాన్ని యోనిలో మాత్రమే స్కలనం చేసేలా మాత్రమే చూసుకోంది. అంతే కాకుండా ఆహారంలో తగినంత ఫోలిక్ యాసిడ్ వుండేలా చూడండి. ఫోలిక్ యాసిడ్ గర్భ విచ్ఛిన్నం కాకుండా, బిడ్డకు అవక తవకలు లేకుండా చేస్తుంది.అలాగే సరైన బరువును వుండేలా చూసుకోండి. సో పైవన్ని పాటిస్తే ఒకనెలలో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment