WORLD FLAG COUNTER

Flag Counter

Friday 5 February 2016

FEBRUARY 14 JOKE IN TELUGU



"ఫిబ్రవరి 14 న .....ఎ( విటొ .. స్పెషల్?"

అడిగాడు "Suresh"

"నీకు పెళ్ళాం ఉందా....గర్లు ఫ్రెండు ఉందా??"

అడిగాడు "Mallikarjun"

"...నాకు పెళ్ళయ్యింది...పెళ్ళాం వుంది ...?!!"

అన్నాడు "Suresh"

"ఓహో!!....భేష్ !...అయితే ఫిబ్రవరి 14 న...

మహావీర్ జయంతి లే!! అన్నాడు "Mallikarjun"

No comments:

Post a Comment