WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 6 September 2016

LORD GANESH PANCHARATNAM


గణేశ పంచరత్నం 

ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకం
కలాధరావతంసకం విలాసలోకరక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ ౧
నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ౨
సమస్తలోకశఙ్కరం నిరస్తదైత్యకుఞ్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ౩
అకిఞ్చనార్తిమార్జనం చిరన్తనోక్తిభాజనం
పురారిపూర్వనన్దనం సురారిగర్వచర్వణమ్
ప్రపఞ్చనాశభీషణం ధనఞ్జయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ౪
నితాన్తకాన్తదన్తకాన్తిమన్తకాన్తకాత్మజం
అచిన్త్యరూపమన్తహీనమన్తరాయకృన్తనమ్
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదన్తమేవ తం విచిన్తయామి సన్తతమ్ ౬
మహాగణేశపఞ్చరత్నమాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్
అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమీహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ౬
ప్రతిదినమూ ప్రాతః కాలమునందు గణేశ్వరుని హృదయములో స్మరించుచూ వెవరు భక్తితో ఈ స్తోత్రమును పఠించునో వారు ఆరోగ్యమును, నిర్దోషత్వును, మంచి విద్యనూ, చక్కని సంతానమును పొంది చిరాయువై శీఘ్రముగనే అష్టైశ్వర్యములు పొందును.

No comments:

Post a Comment