WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday 26 January 2016

HEALTHY PERSONS HAVING GREAT MEMORY POWER - EXPERTS SAYS


ఆరోగ్యవంతుల్లో మరింత జ్ఞానం!

ఒక వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే జన్యువులే.. వారి ఆలోచన తీరును తీర్చిదిద్దడంపైనా ప్రభావం చూపుతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణ ఆరోగ్యం మెరుగ్గా ఉండేవారిలో జ్ఞానస్థాయి కూడా ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా లక్షమందికి సంబంధించిన సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. కొన్ని రకాల వ్యాధులకు కొంతమంది గురవుతుండగా, ఇతరులు ఎందుకు గురికావడం లేదనేది దీనిద్వారా తెలుసుకోవచ్చని గుర్తించారు.

No comments:

Post a Comment