WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 24 January 2016

ALLAUDDIN ADBUTHA DEEPAM JOKE IN TELUGU



వెంగళప్ప కి సముద్రం ఒడ్డున అల్లవుద్దీన్ దీపం దొరికింది. 
రాచ్చసుడు "ఎదైనా 3 వరాలు కోరుకో మరి" అన్నాడు .
మనవాడు వెర్రెక్కిపోయాడు !!!

"నాకు పేద్ద ...కారు కావా లి"...."వాకే" అన్నాడు రాచ్చసుడు .
"రెందో కోరిక??"
వూం !!...నాకు పేద్ద బంగళా , భోళ్డు డబ్బూ , భోళ్డు బంగారం ...కావాలన్నాడు ..
"సరే, మూడవ కోరిక కూడా కోరుకొ, నేను వళతాను" అన్నాడు రాచ్చసుడు .
ఇంకా....ఇంకా...ఏమిటంటంటే ...నన్ను కాలేజి అమ్మా యి లు అందరూ "లైక్" చెయ్యాలి అన్నాడు .
"ఓస్ అంతేనా ...సరే " అని మన రాచ్చసుడు వెంగళప్ప ని
.
"క్యాడ్బర్రిఎ చాక్లేట్" కింద మార్చేసి మాయమైపోయాడు

No comments:

Post a Comment