WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 22 November 2015

SRI TULASI MATHA ASTOTHARA SATHANAMAVALI - GODDESS TULASI PUJA PRAYER IN TELUGU


శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి

నమ స్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమ స్సంపత్ప్రదాయినే ||

ఓం శ్రీసఖ్యై నమః
ఓం శ్రీతులసీదేవ్యై నమః
ఓం భద్రాయై నమః
ఓం మనోజ్ఞానపల్లవాయై నమః
ఓం పురందరసతీ పూజ్యాయై నమః
ఓం పుణ్యదాయై నమః 

ఓం పుణ్యరూపాయై నమః
ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః
ఓం తత్త్వజ్ఞాన స్వరూపిణ్యౖ నమః
ఓం జానకీ దుఃఖశమన్యై నమః 10
ఓం జనార్దన ప్రియాయై నమః
ఓం శుభాయై నమః
ఓం స్మరకల్మషసంహర్త్య్రై నమః
ఓం పాపారణ్య దవానలాయై నమః
ఓం పాంచాలీపూజ్యచరణాయై నమః
ఓం కామితార్థ ప్రదాయిన్యై నమః
ఓం గౌరీశారదసం సేవ్యాయై నమః
ఓం నారాయణపదాశ్రితాయై నమః
ఓం వందారుజనమందారాయై నమః
ఓం విధుబింబస్థ విగ్రహాయై నమః
ఓం నీలింపాభరణాసక్తాయై నమః
ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః
ఓం సనకాదిమునిధ్యేయాయై నమః
ఓం చిదానందస్వరూపిణ్యౖ నమః
ఓం నారాయణ్యౖ నమః
ఓం సత్యరూపాయైనమః
ఓం మాయాతీతాయైనమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం వదనప్రవినిర్ధూత రాకాపూర్ణ నిశాకరాయై నమః
ఓం రోచనాపంకతిలక లసన్నిటలభాసురాయై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం పల్లవోష్ట్యై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పుల్లపద్మ దళేక్షణాయై నమః
ఓం చాంపేయకలికాకార నాసాదండవిరాజితాయైనమః 
ఓం మందస్మితాయై నమః
ఓం మంజులాంగ్యై నమః
ఓం మాధవప్రియభామిన్యై నమః
ఓం మాణిక్యకంకణాకారాయైనమః40
ఓం మణికుండలమండితాయై నమః
ఓం ఇంద్రసంపత్కర్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః
ఓం క్షీరాబ్ధితనయాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం క్షీరసాగరసంభవాయై నమః
ఓం శాంతికాంతిగుణోపేతాయై నమః
ఓం బృందాసుగుణసంపత్యై నమః
ఓం పూతాత్మన్యై నమః
ఓం పూతనామ స్వరూపిణ్యౖ నమః 50
ఓం యోగి ధ్యేయాయై నమః
ఓం యోగానందవిదాయై నమః
ఓం చతుర్వర్గ ప్రదారామాయై నమః
ఓం చతుర్వర్ణైక పావనాయై నమః
ఓం త్రిలోక జనన్యై నమః
ఓం గృహమేథి సమారాధ్యాయైనమః
ఓం సద్మనాంగణపావనాయై నమః
ఓం మునీంద్రహృదయావాసాయై నమః
ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః
ఓం బ్రహ్మరూపిణ్యౖ నమః 60
ఓం పరంజ్యోతిషే నమః
ఓం అవాఙ్మానసగోచరాయై నమః
ఓం పంచభూతాత్మికాయై నమః
ఓం పంచకాలాత్మికాయై నమః
ఓం యోగాచ్యుతాయై నమః
ఓం యజ్ఞరూపిణ్యౖ నమః
ఓం సంసారదు:ఖశమన్త్యై నమః
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యౖ నమః
ఓం సర్వప్రపంచకనిర్మాత్యై నమః
ఓం వైష్ణవ్యై నమః 70
ఓం మధురస్వరాయై నమః
ఓం నిరీశ్వరాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరాటంకాయై నమః
ఓం దీనజనపాలన తత్పరాయై నమః
ఓం రణత్కింకిణికాజాల రత్నకాంచీలసత్కట్యై నమః
ఓం చలన్మంజీరచరణాయై నమః
ఓం చతురాననసేవితాయై నమః
ఓం అహోరాత్రకారిణ్యౖ నమః 80
ఓం ముక్తాహార భరాక్రాంతాయై నమః
ఓం ముద్రికారత్నభాసురాయై నమః
ఓం సిద్ధిప్రదాయై నమః
ఓం అమలాయై నమః
ఓం కమలాయై నమః
ఓం లోకసుందర్యై నమః
ఓం హేమకుంభకుచ ద్వయాయై నమః
ఓం చంచలాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రీకృష్ణప్రియాయై నమః 90
ఓం శ్రీరామప్రియాయై నమః
ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః
ఓం శంకర్యై నమః
ఓం శివంకర్యై నమః
ఓం శ్రీతులస్యై నమః
ఓం కుంతకుట్మలరదనాయై నమః
ఓం పక్వబింబోష్ఠ్యె నమః
ఓం శరచ్చంద్రికాహాసికాయై నమః
ఓం చాంపేయనాసికాయై నమః
ఓం కంబుసుందరగళాయై నమః 100
ఓం తటిల్లతాంగ్యై నమః
ఓం మత్తబంభరకుంతలాయై నమః
ఓం నక్షత్రనిభనఖాయై నమః
ఓం రంభానిభోరుయుగ్మాయై నమః
ఓం సైకతశ్రోణ్యౖ నమః 
ఓం మందకంఠీరవమధ్యాయై నమః
ఓం కీరవాణ్యౖ నమః
శ్రీ మహాతులస్యై నమః
సమస్త సన్మంగళాని సన్తు - 

No comments:

Post a Comment