WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 1 January 2014

THE MEANING BEHIND WEARING PEACOCK FEATHER BY LORD SRI KRISHNA




శ్రీ కృష్ణుడు నెమలిపించాన్ని ధరించడంలో ఆంతర్యము ....సృష్టిలో సంభోగం చేయని ప్రాణి నెమలి మాత్రమే .శ్రీ కృష్ణునికి 16 వేలమంది గోపికలు .అన్నివేల
మంది భామలతో శ్రీ కృష్ణుడు అల్లరిచేసి ఆడాడు .అంతవరకే మెలిగాడు .ఆ విషయాన్ని తెలియచేయటమే శ్రీ కృష్ణుడు ధరించిన నెమలి పింఛం భావం .ఐతే శ్రీ కృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు .వారందరితో పవిత్ర స్నేహ సన్నిహితంగా వున్నానని పదే పదే చెప్పటమే నెమలిని ధరించటము.నెమలి 
అంత పవిత్రమైనది కనుకే మన జాతీయ పక్షి అయింది ....ఓం పరమాత్మనే నమః

No comments:

Post a Comment